Friday, August 21, 2020

How to Check PAN Linked with AADHAAR Status, Link Aadhaar to PAN Process at Income Tax Returns with PAN and IT Dept Website

How to Check Status / Link AADHAAR for Income Tax Returns with PAN and IT Dept Website How to Link Aadhaar to PAN - Process
Check PAN Linked with AADHAAR Status, if not linked.. Now Link PAN with Aadhaar Process here. మీ PAN card మీ AADHAAR card తో link అయిందో, లేదో check చేసుకోండి.  మీ PAN and AADHAAR numbers enter చెయ్యవలసి ఉంటుంది. Supreme court of India has ordered that its compulsary to link AADHAAR with PAN number for Income Tax Returns filing. Check here wheather your AADHAAR linked with PAN or not. Now it is mandatory to link up your AADHAAR number with Income Tax Department website and as well as your PAN Number. Know here How to Link AADHAAR with PAN and Income Tax eFiling website.   సుప్రీం కోర్ట్ ఆదేశాల మేరకు ఐటీ రిటర్న్ లకు పాన్, ఆధార్ నంబర్ తో అనుసంధానం చేయడం తప్పనిసరి. ఆన్ లైన్ లో ఆధార్ - పాన్ తో లింక్ చేయబడిందా లేదా చెక్ చేసుకోండి. అనుసంధానం కానిచో కింది లింక్ ద్వారా వెంటనే లింక్ చేసుకోండి . మార్చి 31, 2021 వరకు మీ PAN కార్డ్ ను మీ ఆధార్ తో Link చేయకపోతే PAN Card ను రద్దు చేస్తామని భారత ఆదాయపన్ను శాఖ వారు హెచ్చ్చరిస్తున్నారు. ఇంకా 18 కోట్ల PAN card లను తమ ఆధార్ తో లింక్ చేయలేదని, వెంటనే ఎవరి PAN card వాళ్ళు వాళ్ల ఆధార్ తో Link ఉందొ లేదో Check చేసుకుని ఒకవేల link చేయబడి లేకపోతే Link చేసుకోవాలని సూచిస్తున్నారు. Check PAN & Aadhaar Linking Status here, if not linked, Link now.





మళ్ళీ తెరపైకి... పాన్ కార్డుల రద్దు... ఆధార్‌ జోడింపుపై హెచ్చరించిన అధికారులు 
  పాన్ కార్డులపై వేటు అంశం మరోమారు తెరమీదకొచ్చింది. దేశవ్యాప్తంగా మొత్తం 18 కోట్ల పాన్ కార్డులపై వేటుకు రంగం సిద్ధమైనట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఆధార్ కార్డుతో అనుసంధానించని పాన్ కార్డులను నిర్వీర్యం చేయనున్నట్లు ఆదాయపు పన్ను శాఖ వెల్లడించింది. గడువు ముగిసేలోగా పాన్‌ను ఆధార్‌ నంబర్‌తో జోడించాలని, ఇక గడువు మళ్ళీ పొడిగించే అవకాశాలు లేవని ఆ శాఖ స్పష్టం చేసింది.*

పాన్‌ కార్డులను ఆధార్‌ కార్డుతో మార్చి 31, 2021 లోగా లింక్‌ చేసుకోవాలని ఐటీ శాఖ ఇప్పటికే పలుసార్లు గుర్తు చేసిన విషయం తెలిసిందే. ఆ విధంగా లింక్‌ చేయని సుమారు 18 కోట్ల పాన్ కార్డులు ఉన్నాయని... గడువు ముగిసేలోగా వాటిని ఆధార్ సంఖ్యతో జోడించకపోతే నిర్వీర్యం చేస్తామని ఆ శాఖ తెలిపింది. 


ఒకటి కన్నా ఎక్కువ పాన్‌ కార్డులను ఉపయోగించే వారిని, పన్ను ఎగవేతదారులను, అధిక మొత్తాల్లో లావాదేవీలు జరిపేవారిని గుర్తించే పనిలో ఉన్నట్టు ఐటీ అధికారులు తెలిపారు. కొందరు విలాసవంతంగా ఖర్చులు చేస్తూ... పన్నులను ఎగవేసేందుకు ఒకటి కన్న ఎక్కువ పాన్‌ కార్డులను ఉపయోగిస్తున్నారని వెల్లడించారు. పాన్‌ కార్డును ఆధార్‌తో లింక్‌ చేస్తే, ఒకటి కంటే ఎక్కువ పాన్‌ కార్డులు పొందే అవకాశం ఉండదని.. అందుకే లింక్‌ చేసుకునేందుకు వెనుకడుగు వేస్తున్నారని వివరించారు. 

 బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, మ్యూచివల్‌ ఫండ్‌, క్రెడిట్‌-డెబిట్‌ కార్డులు వంటి వ్యవస్థల ద్వారా జరిగే భారీ లావాదేవీలను గుర్తించి... ఆ వ్యయాల తీరుపై కూడా ఐటీ శాఖ నిఘా పెట్టనుంది. ఈ క్రమంలో స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ ఫైనాన్సియల్‌ ట్రాన్సాక్షన్‌ (ఎస్‌ఎఫ్టీ) సహాయంతో సంబంధిత వ్యక్తులను గుర్తించనున్నారు.

 సుమారు 130 కోట్ల జనాభాలో కేవలం కోటిన్నర మంది మాత్రమే ఆదాయపన్ను చెల్లిస్తున్నారని ప్రధాని ఇటీవల ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపు దారుల సౌలభ్యం కోసం..  ‘‘పారదర్శక పన్ను విధానం...నిజాయితీపరులకు గౌరవం (ట్రాన్సపరెంట్‌ ట్యాక్సేషన్‌...హానరింగ్‌ ద హానెస్ట్‌)’’ అన్న ఆదాయ పన్ను శాఖ పోర్టల్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే.*

 అంతేకాకుండా పన్ను చెల్లింపు కోసం ప్రజలు కార్యాలయాలు, అధికారుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా ఈ చర్యను చేపట్టామని ఆయన అన్నారు. దీనిద్వారా పన్నుల విధానం సులభం, పారదర్శకం  కానుందని.. అదేసమయంలో పౌరులు కూడా బాధ్యతాయుతంగా పన్నులు చెల్లించాలని, తద్వారా దేశ ప్రగతికి చేయూతనివ్వాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు. 


Check AADHAAR PAN Linking Status 
As per the Supreme Court order it is compulsary to link AADHAAR with PAN and Income Tax eFiling website. Teachers Employees and Tax payers have to Link their AADHAAR with PAN and eFiling website. Some of the Tax Payers have already linked their AADHAAR with Income Tax Department. So they have to check their AADHAAR linking status with their PAN and eFiling website. If status find like " Your PAN is Linked to Aadhaar number XXXX XXXX 1234 " then it is confirmed that your Aadhaar linked with PAN. If you get negative then you have to Link your Aadhaar to PAN


How to Link Aadhaar to PAN - Process

  1. First Check your Aadhaar Link Status Click here https://www1.incometaxindiaefiling.gov.in/e-FilingGS/Services/AadhaarPreloginStatus.html
  2. Visit https://www.incometaxindiaefiling.gov.in/home
  3. Click on Link Aadhaar at left side Bar
  4. Enter PAN AADHAAR numbers
  5. Enter your name as per printed on Aadhaar
  6. Click on Terms and Conditions
  7. Ener Captcha
  8. Click on Link Aadhaar


 ఆధార్-పాన్ లింక్ అయినది లేనిది తెలుసుకొనుట కొరకు...
Click here to Check Aadhaar Linking Status 

★ ఆధార్-పాన్ లింక్ చేయుట కొరకు...
Click here to Link Aadhaar with PAN

How to Link Aadhaar card Number to PAN Card Number Using SMS & E-filing Portal- Step by step process


How to Check  your bank account numbers linked to your Aadhaar card. How to link Aadhaar with required bank account if not linked.

Update/ How To Change Date of Birth, address, name correction in Aadhaar Card

How to Link/ Register/ Update Your Mobile Number with AADHAAR


How to update Aadhaar PAN to your CPS/PRAN Account Online



S.NO.INCOME TAX SOFTWAREDOWNLOAD
1IT Software 2020 for AP & Telangana for AY 2020-2021 Click Here
2KSS Prasad Income Tax Software FY 2020-21 Click Here
3Putta Srinivas Reddy Income Tax Software FY 2020-21 Click Here
4Vijay Kumar Income Tax Software FY 2020-21 Click Here
5Zaheeruddin STO, Kakinada IT Software FY 2020-21 Click Here
6C.Ramanjaneyulu Income Tax Software FY 2020-21 Click Here
7B.Srinivasa Chary Income Tax Software FY 2020-21 Click Here
8Seshadri Income Tax Software FY 2020-21 Click Here
9Ramzan Ali Income Tax Software FY 2020-21 Click Here
10Mobile Version Income Tax Software FY 2020-21 Click Here
11Model School Teachers (APMS IT)   Software FY 2020-21 Click Here
12 DSC Wise Teachers IT Calculation Tables 2020-21 for AP, TS   Click Here
13IT  Softwares 2018-19 AP TS Teachers, Employees with PRC Arrears Click Here
14AP Employee Online Salary Details, Online Employee Pay Details Click Here
15TS Employees, Teachers Pay details, Month wise Salary Statement      Click Here
16Telangana Employees  Salary certificate Click Here
17How to Download SBI Home Loan Statement Interest and Principal   Click Here
18How to Get LIC Premium Statements for Income Tax Purpose Click Here
19How to Pay PLI ( Postal Life Insurance ) Premium Online Click Here
20Tax Rebate u/s 87A Income Tax Exemption Guide    Click Here
21Income Tax Slab Rates and Deductions Analysis for FY 2020-21 Click Here
22How to do Income Tax E-Filing Online Step by Step Process Click Here
23Income Tax e-Filing Processed (Confirmed) OR Not? Check Here Click Here
How to Check PAN Linked with AADHAAR Status for Income Tax Returns with PAN and IT Dept Website details in this page. https://www1.incometaxindiaefiling.gov.in/e-FilingGS/Services/AadhaarPreloginStatus.html,  https://www1.incometaxindiaefiling.gov.in/e-FilingGS/Services/LinkAadhaarHome.html?lang=eng

Aadhar -PAN Link చేయు విధానం 
మీ యొక్క Aadhar- PAN link అయినదో/లేదో  తెలుసుకొను విధానం గురించి,
  1. *ఆధార్‌ - పాన్‌ లింకింగ్‌ తప్పనిసరి.
  2.  ఎవరు లింకింగ్‌ చేసుకోలేకపోయినా వారి పాన్‌నెంబరు చెల్లనేరదని ఆదాయపు పన్నుశాఖ ప్రకటన.
  3. ఆధార్‌తో పాన్‌ లింక్‌  కాని పక్షంలో ఇకపై వారి పాన్‌నెంబరు చెల్లనిదిగా ప్రకటించడంతో పాటు ఇకపై వారికి పాన్‌కార్డు కూడా జారీచేయడం వీలుపడదని ఐటి అధికారులు వెల్లడి.*
  4. మార్చి 31, 2021 వరకు  లింక్‌  కాని పక్షంలో ఏ లావాదేవీ జరిపినా చట్టబద్ధం కాదు.*
  5. ఇక పాన్‌ ఆధార్‌ను ఇప్పటికే లింక్‌ అయి ఉంటే వాటిని కూడా ఒకసారి తనిఖీ చేసుకోవాలని సూచన.
★ఆధార్-పాన్ లింక్ చేయుట కొరకు...
👇🏻
★ ఆధార్-పాన్ లింక్ అయినది లేనిది తెలుసుకొనుట కొరకు...
👇🏻

Share this post

Related Posts

AP Latest Updates

    More

Employees Useful Information

SALARY CERIFICATE
AP
TS
PRC
AP
TS
GPF SLIPS
AP
TS
GLI Bonds/Slips
CPS/PRAN
AP
TS
GIS
AP
TS
DA
AP
TS
DEPT TESTS
AP
TS
MED.REIMBSMNT
AP
TS
PENSION
AP
TS
Health Cards
AP
TS

      AP Teachers Transfers Rationalization 2020

      More

      JOBS LATEST

      More
      Top