Monday, February 22, 2021

PM Kisan Samman Nidhi 2021 Status, Payment Details, Beneficiary List download at pmkisan.gov.in/

How to Check PM Kisan Samman Nidhi 2021 Status, Payment Details, Updated Beneficiary List download from pmkisan.gov.in/ 
PM Kisan Samman Nidhi scheme's seventh installment Released. Check your name in the list.  PM Kisan Samman Nidhi 8th installment eligible list released. 33 lakh names receiving PM Kisan cash without qualification removed from PM Kisan list of eligible. Check your name in eligible List. PM కిసాన్ సమ్మన్ నిధి 8వ విడత అర్హుల లిస్ట్ విడుదల . ఇప్పటి వరకు 7 విడతల డబ్బులు రైతులు అందాయి. 8వ విడత డబ్బులు రానున్నాయి. ఈ స్కీమ్ ద్వారా అన్నదాతలకు ప్రతి ఏడాది రూ.6 వేలు లభిస్తున్నాయి.  మీ గ్రామం కు సంబంధించిన లిస్టులో పేరు ఉందో లేదో ఇక్కడ చెక్ చేసుకోండి. రైతులకు కిసాన్ సమ్మన్ నిధి స్కీం ద్వారా  ఇచ్చే  రెండువేల రూపాయలు లిస్టు వచ్చినది ఇందులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకో గలరు. గ్రామాల వారిగా ఎంపిక జాబితా, లబ్ధిదారుల అకౌంట్ లో డబ్బులు పడ్డాయో లేవో ఇక్కడ చెక్  చేయండి. అకౌంట్ లో డబ్బులు పడకపోతే ఏం చేయాలో ఇక్కడ వివరణ. Under this scheme, the government sends ₹6,000 annually in the bank account of the registered farmers.  Government of India launched PM Kisan Samman Nidhi Yojana scheme in its budget session. It is announced by Shri Narendra Modi and also known as Pradhan Mantri Kisan Samman Nidhi Yojana.  The Central govt, with the aim to provide financial assistance to the small and marginal farmers across India had launched a special scheme known as Pradhan Mantri Kisan Samman Nidhi Yojana (PM-Kisan) . Under the PM-Kisan scheme, farmers are given Rs.6000 in a year in three equal instalments of Rs.2000 each. Also it is important to mention that Pradhan Mantri Kisan Samman Nidhi Yojana is a Central Sector Scheme with 100 percent funding from the Government of India.



PM Kisan Samman Nidhi Beneficiary Status Check update Aadhaar Mobile Details @pmkisan.gov.in
By this scheme Government will provide Rs.6000/- in three installments to the farmers who have registered land. If you have already registered for Scheme and want to check PM Kisan Samman Nidhi Beneficiary Status online they can read the article below for details about the same. Account Number, Aadhar Number, Mobile Number etc details will be required to check PM Kisan Samman.

అర్హత లేకున్నా పీఎం కిసాన్ నగదును పొందుతున్న 33 లక్షల పేర్లను పీఎం కిసాన్ అర్హుల జాబితా నుంచి  తొలగింపు

◼️కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని 2019లో తీసుకొచ్చిన సంగతి మనకు తెలిసిందే. అప్పటి నుంచి కేంద్రం అర్హత కలిగిన ప్రతి రైతుకు మూడు విడతల్లో రూ.2 వేలు చొప్పున ఏడాదికి రూ.6 వేలను బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తుంది. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ లబ్ధిదారుల జాబితా నుంచి 33 లక్షల రైతుల పేర్లను తొలగించింది. వీరంతా అర్హత లేకున్నా పీఎం కిసాన్ నగదును పొందుతున్నట్లు కేంద్రం గుర్తించింది. అందుకే వీరి పేర్లను పీఎం కిసాన్ అర్హుల జాబితా నుంచి తొలగించింది. అనర్హులైన రైతుల నుంచి తిరిగి సుమారు 2,327 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు తెలిపింది.        

◼️కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పంజాబ్, రాజస్థాన్, బీహార్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర సహా మొత్తం 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో రికవరీ ప్రక్రియ ప్రారంభమైంది. మిగిలిన రాష్ట్రాల్లో కూడా అనర్హులైన రైతుల నుంచి రికవరీని త్వరలో ప్రారంభించవచ్చు. పీఎం కిసాన్ వెరిఫికేషన్ ప్రక్రియ సమయంలో 32,91,152 మంది భోగస్ లబ్ధిదారులు ఉన్నట్లు గుర్తించారు. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ కు జత చేసిన ఆధార్, పాన్ నంబర్లను తనిఖీ చేసే సమయంలో కొన్ని లక్షల మంది రైతులు ఆదాయపు పన్నును చెల్లిస్తున్నారని గుర్తించింది. 

◼️అలాగే ప్రభుత్వ, ప్రభుత్వేతర ఉద్యోగాలు, పెన్షనర్లు కూడా ఈ ప్రయోజనాలు పొందుతున్నట్లు గుర్తించింది. అనర్హుల జాబితాలో ఎక్కువ శాతం మంది తమిళనాడులో(6.96 లక్షల) ఉన్నారు. ఇక పంజాబ్ లో 4.70 లక్షల మంది, కర్ణాటకలో 2.04 లక్షల మంది, ఉత్తరప్రదేశ్ లో 1.78 లక్షలు మంది, రాజస్థాన్ లో 1.32 లక్షల మంది, హర్యానాలో 35 వేల మంది, గుజరాత్ లో ఏడు వేలకు పైగా బోగస్ లబ్ధిదారులు ఉన్నారు. అయితే మీకు పీఎం కిసాన్ డబ్బులు వస్తాయా? రావా? అని కూడా తెలుసుకోవచ్చు. దీని కోసం మీరు పీఎం కిసాన్ వెబ్‌సైట్‌కు వెళ్లాలి.

PM Kisan Beneficiary Status  : రైతుల అకౌంట్‌లోకి డబ్బులు... స్టేటస్ చెక్ చేయండిలా.
 మీరు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ లబ్ధిదారులా?  కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి నిధులు విడుదల చేసింది. స్టేటస్ చెక్ చేయండి.  మూడు విడతలలో రూ.2,000 చొప్పున రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి ఈ డబ్బులను జమచేస్తున్నారు. 

అర్హుల జాబితాలో మీ పేరు తనిఖీ చేసుకోండి ఇలా:
  • మొదట మీరు పీఎం-కిసాన్ పోర్టల్ సందర్శించాలి.
  • ఇప్పుడు మీకు ఫార్మర్స్ కార్నర్ సెక్షన్ లో కనిపించే Beneficiaries Listపై క్లిక్ చేయాలి.
  • తర్వాత రాష్ట్రం, జిల్లా, బ్లాక్, గ్రామం వంటి వివరాల ఎంటర్ చేసి మీ పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చు..



How to Check PM Kisan Samman Nidhi Status
To check PM Kisan Beneficiary Status follow the same process. Below we have given direct link to check updated status.
  1. Beneficiary need to Visit pmkisan.gov.in website
  2. Select the option Aadhaar/Bank Account/ Mobile Number
  3. Enter the Aadhaar Number/ Bank Account Number/ Mobile Number
  4. Click on Get Data
  5. Personal Details will be displayed
  6. Beneficiary may Check the status of Amount credited as 1st Installment 2nd Installment 3rd Installment 4th Installment and 4th Installment
  7. Beneficiary Bank Details and Date of Credited also can find there.


Check PM Kisan Beneficiary Status


How to check PM Kisan Nidhi Yojana List 2021 Online
To check PM Kisan Nidhi Yojana List 2021 Online, farmers will have to follow steps given below;
Step 1 - Go to PM-Kisan website - www.pmkisan.gov.in/
Step 2 - On the menu bar, click ‘Farmers corner’
Step 3 - Click the link that says ‘beneficiary list’
Step 4 – Enter your State, District, Sub-District, Block and Village details.
Step 5 – Finally click on 'Get Report



ప్రధాని 'కిసాన్ స్కీమ్' డబ్బులు.. మీ అకౌంట్లోకి రావడం లేదా? ఇలా చేయండి

ఒక వేళ మీ ఖాతాలో డబ్బు జమకాకపోతే.. మీ బ్యాంక్ అకౌంటెంట్ లేదా జిల్లా వ్యవసాయ అధికారిని సంప్రదించవచ్చు. అక్కడ మీ పని జరగకపోతే... మీరు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ యొక్క హెల్ప్‌లైన్ నంబర్‌ను తీసుకోవచ్చు. మీరు PM-Kisan హెల్ప్‌లైన్ 155261 లేదా టోల్ ఫ్రీ 1800115526 ను సంప్రదించవచ్చు. ఇది కాకుండా, మీరు మంత్రిత్వ శాఖ యొక్క ఈ నంబర్ (011-23381092) ను కూడా సంప్రదించవచ్చు.

ప్రధాన మంత్రి ప్రకటించిన 'కిసాన్ స్కీమ్' డబ్బులు.. మీ అకౌంట్లోకి రావడం లేదా? ఈ చిన్న తప్పులను సవరించుకుంటే.. ఖచ్చితంగా ఈ పథకం ద్వారా మీరు ప్రయోజనం పొందవచ్చు. 
కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఏడాది రైతుల అకౌంట్లలోకి రూ.6 వేలు జమ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఆ డబ్బును మూడు విడతల్లో రూ.2 వేల చొప్పున నిధుల్ని విడుదల చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. దాదాపు 14.3 కోట్ల మంది రైతులు ఈ స్కీమ్ ద్వారా ఏడాదికి ఆరు వేల రూపాయలను పొందుతున్నారు. ఇటీవల  ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భాగంగా డబ్బులను విడుదల చేసింది ప్రభుత్వం. అయితే ఒక్క చిన్న తప్పు వల్ల  రైతుల అకౌంట్లలో డబ్బులు జమ కాలేదని తెలిసింది. ఈ రైతుల అకౌంట్లలోకి మూడు విడతల్లో  జమ కావాల్సి ఉంది.
  1.  కానీ ఆ చిన్న తప్పు వల్ల వారి అకౌంట్లలో జమ అయ్యే అవకాశం లేకుండా పోయింది.
  2. ఇంతకీ ఆ తప్పు ఏంటంటే.. స్పెల్లింగ్ మిస్టేక్స్.
  3. రైతుల పేర్లలో చిన్న తప్పుల కారణంగా ఆ డబ్బు అకౌంట్‌లోకి జమ కాలేదు.
  4. ఈ తప్పు సరిదిద్దుకోకపోతే వారి అకౌంట్లలోకి డబ్బులు జమ అయ్యే ఛాన్సే లేదు.
  5. కాబట్టి మరోసారి లబ్ధిదారులు బ్యాంక్‌కు వెళ్లి వారి పేర్లను ఒకసారి సరి చేసుకుంటే మంచిది. ఆధార్ కార్డులో ఒక పేరు, బ్యాంక్‌లో ఒక పేరు ఉండటం వల్ల ఈ సమస్య తలెత్తుతోంది.
  6. దీంతో చాలా మంది రైతులు.. ఈ డబ్బును అందుకోలేకపోతున్నారు.
  7. సరిచేసుకొనే విధానం
  8. కాగా రైతులు తమ పేరును మరో విధంగా కూడా సరిదిద్దుకోవచ్చు.
  9. ఇందుకోసం పీఎం కిసాన్ స్కీమ్ అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in/ ఓపెన్ చేయాలి.
  10.  అందులో ఫార్మర్స్ కార్నర్ పైన క్లిక్ చేయాలి. ఎడిట్ ఆధార్ డీటెయిల్స్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
  11. ఆధార్ నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. ఆ తరువాత సబ్‌మిట్ చేసిన వివరాలు కనిపిస్తాయి.
  12. మరోసారి వివరాలు చెక్ చేసుకొని.. తప్పులు ఏవైనా ఉంటే సరిదిద్దు కోవచ్చు.
 


How to Verify AADHAAR ,Edit Details and  Update Phone Number in PM Kisan Samman Nidhi 

  1. Go  to Official website pmkisan.gov.in
  2. Click on Formers Corner
  3. Click on Edit Aadhaar Failure Records
  4. Enter Aadhaar Number and Captcha code
  5. Click on Search
  6. New tab will be opened
  7. Enter Beneficiary Name as in the Aadhaar
  8. Enter Mobile Number and Click on Update

 

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) ఫోన్ బ్యాంకింగ్-మొబైల్ ద్వారా మీ ఎస్బిఐ ఖాతా బ్యాలెన్స్ తనిఖీ చేయండి

SBI క్విక్ అకౌంట్ సర్వీసెస్ - క్విక్ ఎస్ఎంఎస్, మినీ స్టేట్మెంట్ యొక్క మిస్డ్ కాల్ బ్యాంకింగ్ సేవలు టోల్ ఫ్రీ నంబర్, బ్యాలెన్స్ ఎంక్వైరీ, ఇ స్టేట్మెంట్

Click here for State Bank of India (SBI) Balance Enquiry, Mini Statement through Quick SMS and Missed Call details here  


READ: Pradhan Mantri KIsan SAmman Nidhi (PM-KISAN) scheme details





How to register / Apply for PM Kisan Samman Nidhi 2020?
Eligible farmers can register for PM Kisan Nidhi 2020 Scheme only in online mode. For tha they can register by their own from the PM Kisan portal. They can also register by visiting the nearest Common Service Centres (CSCs) by the payment of the requisite fee.      


To help the farmers in self-registration we have shared the complete application procedure below
  1. Visit the official website of PM Kisan Samman Nidhi i.e. https://www.pmkisan.gov.in.
  2. Click on “Farmers Corner” tab given on the homepage.
  3. Select the “New Farmers Registration” link from the dropdown list.
  4. Enter the Aadhaar No. and security text and hit the “Click here to continue” tab.
  5. Registration form will appear.
  6. Candidates have to fill all the personal details of the farmer in the respective fields. Lastly, they have to click on “Save” button.
  7. Finally, registration procedure will complete.
  8. On final registration, candidates will receive a confirmation SMS on their registered mobile no.  




New Farmer Registration Form


If you face any difficulties the government is urging people to call the PM Kisan Yojana helpline.
Helpline numbers for PM Kisan Yojana
PM Kisan Toll Free Number: 18001155266
PM Kisan Helpline Number: 155261
PM Kisan Landline Numbers: 011—23381092, 23382401
PM Kisan helpline: 0120-6025109, 011-24300606
Email ID: pmkisan-ict@gov.in

PM Kisan Samman Nidhi Website 

How to Check PM Kisan Samman Nidhi 2020 Status, Payment Details How to Verify AADHAAR, Edit Details and Update Phone Number

Share this post

Related Posts

AP Latest Updates

    More

INCOMETAX SOFTWARES 2021

More

JOBS LATEST

More
Top